పవన్ తో శ్రీకాంత్ అడ్డాల సినిమా ?

by సూర్య | Fri, Jun 04, 2021, 11:21 AM

కొత్త బంగారు లోకం ’ సినిమాలో టీనేజీ ప్రేమలు ఎలా ఉంటాయో చెప్పిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, తాజాగా మన  చుట్టు కుటుంబాలలో ఉండే అన్నదమ్ముల ప్రేమలను అద్భుతంగా తెరకెక్కించి, చాలా రోజుల తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమా రుచి చూపించి మంచి దర్శకుడిగా ప్రతి ప్రేక్షకుడి చూపును తనవైపుకు తప్పుకుంటున్న ఈయన దర్శకత్వంలో సినిమాలు చేయడానికి పలువురు టాలీవుడ్ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు.ఈ నేపథ్యంలోనే 'దిల్' రాజు నుంచి శ్రీకాంత్ అడ్డాలకి కాల్ వచ్చినట్టుగా చెబుతున్నారు. పవన్ తో 'వకీల్ సాబ్' హిట్ కొట్టిన దిల్ రాజు, ఆ తరువాత సినిమాకి కూడా ఆయనకి అడ్వాన్స్ ఇచ్చినట్టుగా చెప్పుకున్నారు. ఆ ప్రాజెక్టును శ్రీకాంత్ అడ్డాలకు అప్పగించాలనే ఉద్దేశంతో ఆయనకి కాల్ చేశాడట. మంచి కథను రెడీ చేసుకుని పవన్ కి వినిపించమని చెప్పాడని అంటున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల ఆ పనిలోనే ఉన్నాడట. గతంలో దిల్ రాజు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో 'కొత్త బంగారులోకం .. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' వచ్చిన సంగతి తెలిసిందే. చూస్తుంటే శ్రీకాంత్ అడ్డాల మళ్లీ బిజీ అయ్యేలానే కనిపిస్తున్నాడు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM