హాట్ ఫిట్నెస్ గా బాలీవుడ్ భామ మలైకా అరోరా ?

by సూర్య | Thu, Jun 03, 2021, 01:01 PM

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా అందాలకు ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరేమో.. వయసు పెరుగుతున్న వన్నె తగ్గని అందంతో యువత ను ఆకట్టుకుంటుంది ఈ భామ.సినిమాలతోనే కాదు ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను ఆకర్షిస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతోపాటు, ఫిట్ నెస్ కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. మలైకా అందానికి అసలు సీక్రెట్  యోగ, ఎక్సర్సైజ్ లే అని ఈ ఫోటోలను, వీడియోలు చూస్తే అర్ధమవుతుంది. తాజాగా మలైకా తన ఫిట్నెస్ కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆరోగ్యంగా, అందం గా  ఉండటానికి మలైకా చిందిస్తున్న చెమట్లు చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మలైకా అందానికి అసలు రహస్యం ఇదేనంటూ కామెంట్లు పెడుతున్నారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM