హాట్ గా పోజ్ ఇస్తున్న తెలుగు బ్యూటీ?

by సూర్య | Thu, Jun 03, 2021, 11:31 AM

తెలుగు భామ ‘ఈషా రెబ్బా’ హీరోయిన్ గా నిలబడటానికి నానా కష్టాలు పడుతుంది. అవకాశాల కోసం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సోకుల షో చేస్తూ ఛాన్స్ ల కోసం తెగ ఆరాటపడుతుంది. ఎంత చేసినా, ఓ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ కి దిగినా తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం ఈషా రెబ్బాని అసలు పట్టించుకోవడం లేదు.తాజాగా ఈషా రెబ్బా పోస్ట్ చేసిన పిక్స్ .. ఇన్ స్టాలో వైరల్ గా మారాయి. నేవీ బ్లూ టైట్ టాప్ ధరించిన అమ్మడు .. ఎద అందాలు ఓ రేంజ్ లో ఎలివేట్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ కు నెటిజెన్స్ నుంచి ఓరేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈషా రెబ్బా పోస్ట్ చేసిన పిక్స్ .. ఇన్ స్టాలో వైరల్ గా మారాయి. నేవీ బ్లూ టైట్ టాప్ ధరించిన అమ్మడు .. ఎద అందాలు ఓ రేంజ్ లో ఎలివేట్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ కు నెటిజెన్స్ నుంచి ఓరేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల తన సినిమాలేమీ రిలీజ్ కాలేదు. పిట్టకథలు వెబ్ సిరీస్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ , అలాగే.. ఓ తమిళ సినిమాలోనూ ఈషా రెబ్బా నటిస్తోంది. మరిన్ని అవకాశాలు వచ్చేవరకూ ఈషా ఇన్ స్టా షోస్ నాన్ స్టాప్ గా సాగుతాయని చెప్పుకోవాలి.

Latest News
 
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM
రేపే 'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదల Thu, Apr 25, 2024, 04:14 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' టీజర్ Thu, Apr 25, 2024, 04:09 PM
'బేబీ జాన్' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ Thu, Apr 25, 2024, 04:04 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్న 'రత్నం' Thu, Apr 25, 2024, 04:02 PM