హాట్ గా పోజ్ ఇస్తున్న యాంకర్ శ్రీముఖి !

by సూర్య | Wed, Jun 02, 2021, 02:50 PM

తాజాగా శ్రీముఖి పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదో వెకేషన్ కు వెళ్ళిన ఆమె అక్కడ ఒక వుడెన్ హట్ లో దిగిన ఫోటోస్ భలేగా ఆకట్టుకుంటున్నాయి.ప్రస్తుతం అందమైన యాంకర్స్ కు వెండితెరమీద మంచి డిమాండ్ ఏర్పడింది. టీవీ షోస్ లో స్కిన్ షో చేయడంలో కాస్తంత స్మార్ట్ నెస్ ప్రదర్శిస్తున్న వారికే వెండితెరమీద అందలమెక్కే అవకాశమిస్తున్నారు. ఒక పక్క యాంకర్స్ గా సూపర్ పొజీషన్ లో ఉండగానే.. మరో పక్క సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తమ కెరీర్ ను ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా లాగిస్తున్నారు. ప్రస్తుతం అనసూయ, రష్మి అందులో ఆరితేరిపోగా.. ఇప్పుడు ఆ ఇద్దరితోనూ పోటీ పడుతోంది శ్రీముఖి.ఇక శ్రీముఖి.. సోషల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పనే అక్కర్లేదు. ఇన్ స్టాలో ఆమె తరుచు పోస్ట్ చేసే ఫోటోస్ కి బోలెడంత క్రేజ్. ఈ క్రెడిట్ తోనే ఆమెకి అక్కడ బోలెడంత ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా దానికి మంచి స్పందన లభించడం చెప్పుకోదగ్గది. తాజాగా శ్రీముఖి పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదో వెకేషన్ కు వెళ్ళిన ఆమె అక్కడ ఒక వుడెన్ హట్ లో దిగిన ఫోటోస్ భలేగా ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ మీద వైట్ డిజైన్స్ కలిగిన డ్రెస్ లో ఆమె అప్సరసలా రివీలైంది. ఆ డ్రెస్ లో ఆమె హాట్ నెస్ కు బదులుగా క్యూట్ నెస్ గా కనిపించడం ఆకట్టుకుంటోంది.

Latest News
 
ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'టేనంట్' Thu, Apr 18, 2024, 03:14 PM
'పోటెల్' టీజర్ విడుదలకి టైమ్ ఖరారు Thu, Apr 18, 2024, 02:58 PM
కృష్ణమ్మ లోని 'థీమ్ అఫ్ వెంగెర్న్స్' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 18, 2024, 02:53 PM
'మై డియర్ దొంగ' ట్రైలర్ అవుట్ Thu, Apr 18, 2024, 02:47 PM
రేపే 'సైరన్‌' డిజిటల్ ఎంట్రీ Thu, Apr 18, 2024, 02:41 PM