పవర్​ఫుల్ పోలీస్ ఆఫీసర్​గా ఎనర్జిటిక్ హీరో రామ్ !

by సూర్య | Wed, Jun 02, 2021, 01:46 PM

రెడ్ మూవీ నిరాశ‌ప‌ర్చ‌టంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఎన‌ర్జిటిక్ స్టార్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తో రాబోతున్నాడు. డైరెక్ట‌ర్ లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో త్వ‌ర‌లో సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. ఫాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రాబోతున్న ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. కాకి డ్రెస్ లో రామ్ న‌టించ‌బోయే ఫ‌స్ట్ మూవీ ఇదే కాబోతుంది.ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కించ‌నున్నారు. శ్రీ‌నివాస్ చిత్తూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా, ఉప్పెన ఫేం కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించ‌నుంది. ఈ సినిమాలో త‌మిళ స్టార్ న‌టుడు విల‌న్ గా క‌నిపించే అవ‌కాశం ఉన్న‌ట్లు ఇండ‌స్ట్రీ టాక్.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM