లేటు వయసులో ఘాటు అందాల్ని వదిలిన శ్రియ శరన్!

by సూర్య | Wed, Jun 02, 2021, 01:20 PM

తాజాగా శ్రియా షేర్ చేసిన ఫోటోలు నెటిజెన్స్ ను నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా పింక్ నెట్ లాంటి డ్రెస్ లో ఆమె లోదుస్తులు బహిర్గతం అవుతున్నాయి. నాలుగు పదుల వయసుకు అతి దగ్గరగా ఉంది ఆమె వయసు. అందులో ఆమె కెరీర్ వయసేమో 20 ఏళ్లు. అంటే ఆమె 20 ఏళ్ళకే హీరోయిన్ అయిపోయిందన్నమాట. అయితేనేం.. ఇప్పటికీ ఆమె అందంలో అణువంతమైన మార్పు రాలేదు. అదే రూపం, అదే లావణ్యం.. అదే ఎనర్జీ, అదే ఉత్సాహం. ఆమె పేరు శ్రియా శరణ్. నలభై ఏళ్ళకే తమ అందాన్ని పూర్తిగా కోల్పోయే కొందరు హీరోయిన్స్ జాబితాలోకి ఎప్పుడూ చేరని బ్యూటీ ఆమె. తాజాగా శ్రియా షేర్ చేసిన ఫోటోలు నెటిజెన్స్ ను నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా పింక్ నెట్ లాంటి డ్రెస్ లో ఆమె లోదుస్తులు బహిర్గతం అవుతున్నాయి. ఈ పిక్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇంత  లేటు వయసులో , ఘాటు అందాల్ని  ప్రదర్శించడం ఆమెకే చెల్లిందని ప్రశంసిస్తున్నారు. దటీజ్ శ్రియా శరణ్.

Latest News
 
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM
రేపే 'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదల Thu, Apr 25, 2024, 04:14 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' టీజర్ Thu, Apr 25, 2024, 04:09 PM
'బేబీ జాన్' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ Thu, Apr 25, 2024, 04:04 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్న 'రత్నం' Thu, Apr 25, 2024, 04:02 PM