లేడీ ఓరియెంటెడ్ కథలు వింటున్న కాజల్ అగ్గార్వాల్!

by సూర్య | Wed, Jun 02, 2021, 11:14 AM

కాజల్ డిజిటల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన వెబ్ సీరీస్ కి అంతగా పేరు రాకపోయినా.. సినిమాలతో మాత్రం బాగా బిజీ.అయితే తాజాగా కాజల్ మరో లేడి ఓరియెంటెడ్ సినిమాకి ఓకె చెప్పినట్టుగా టాక్. థ్రిల్లింగ్‌ కథతో మ్యాజిక్‌  చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.ఇప్పుడు అదే బాటలోకి కాజల్ కాలు పెడుతోంది. గ్లామర్ పరంగానే కాజల్ చాలా వరకూ తన కెరియర్ ను నెట్టుకొచ్చింది. తెలుగు .. తమిళ భాషల్లో సీనియర్ హీరోయిన్స్ కొరత ఉండటం వలన, ఇంతవరకూ ఆమె తన జోరును కొనసాగిస్తూ రాగలిగింది. కానీ ఇక మున్ముందు కష్టమేననే విషయం ఆమెకి అర్థమైపోయింది. అందుకే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేయడానికి అంగీకరించింది. 'పేపర్ బాయ్' దర్శకుడు జయశంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. వచ్చేనెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM