'మన్మథుడు 2'లో మోతాదు మించిన రొమాన్స్

by సూర్య | Tue, Jun 01, 2021, 07:56 PM

నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'మన్మథుడు' , సినిమాలో నాగార్జున అంతకుముందు కంటే హ్యాండ్సమ్ గా కనిపించాడు.ఈ సినిమాలో రొమాన్స్ కంటే కామెడీ ఎక్కువ. అయితే ఈ సినిమాకి సీక్వెల్ అంటూ నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ 'మన్మథుడు 2' సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో రొమాన్స్ ను చూపించిన తీరు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బందిని కలిగించింది. తాజాగా అదే విషయాన్ని ఒక నెటిజన్ ప్రస్తావించగా, అందుకు రాహుల్ స్పందించాడు. రొమాంటిక్ సీన్స్ ను చిత్రీకరించేటప్పుడు తాము చాలా నవ్వుకున్నామనీ, కానీ థియేటర్లోని ప్రేక్షకులతో కలిసి చూసేటప్పుడు తాము తప్పుచేశామనే విషయం అర్థమైందని అన్నాడు. 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM