పునర్నవి అందాల విందు..

by సూర్య | Tue, Jun 01, 2021, 03:55 PM

ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించిన పునర్నవి, ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా.. మరెన్నో సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన ముద్దుగుమ్మ పునర్నవి భూపాళం. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ద్వారా అందరికీ దగ్గరైన ముద్దుగుమ్మ పునర్నవి భూపాళం ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ పున్నూ బ్యూటీ సరికొత్త ఫొటోలు పోస్ట్ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది.



Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM