సోషల్ మీడియా అంజలి అందాలు అదరహో!

by సూర్య | Tue, Jun 01, 2021, 03:55 PM

సోషల్ మీడియాలో తన అందచందాలన్నీ అంజలి ఈ లాక్ డౌన్ వేళ ఆరబోస్తోంది. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. గ్లామర్ డోస్ పెంచిన అంజలి హాట్ హాట్ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కుర్రకారు అంజలి ఫొటోస్ ను చూసి రకరకాల కామెంట్లు పెడుతున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ అవకాశాల కోసమే ఇలా స్కిన్ షో చేస్తోందా? అన్న అనుమానాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.‘షాపింగ్ మాల్’ సినిమా ద్వారా సినిమా పరిశ్రమలోకి వచ్చిన అంజలి ఆ తరువాత తెలుగులో చాలా సినిమాల్లో చేసింది. ఆమె నటించిన ‘అంజలి’ సినిమా ద్వారా పాపులర్ అయింది. అయితే చాలా సినిమాల్లో ఈ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ గానే వచ్చింది. అయినా వచ్చిన అవకాశాన్ని వదలకుండా సినిమాలు చేసుకుంటూ పోతూనే ఉంది. ‘వకీల్ సాబ్’ సినిమాలో అమాయకంగా కనపించిన ఈ బ్యూటీ ఇటీవల సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫొటోలతో రెచ్చగొడుతోంది.

Latest News
 
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM