బికినీ తో రెచ్చగోడుతోన్న బాలీవుడ్ బ్యూటీ సోఫీ చౌదరి !

by సూర్య | Tue, Jun 01, 2021, 03:30 PM

ఇటీవల మాల్దీవుల విహారం నుంచి సోఫీ వరుస ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలన్నీ క్షణాల్లో అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. బికినీ బీచ్ సెలబ్రేషన్స్ సహా యోగా జిమ్ సెషన్స్ వాకింగ్ సెషన్స్ అంటూ సోఫీ ఫోటోలు నిరంతరం ఇంటర్నెట్ లో అగ్గి రాజేస్తుంటాయి. పబ్లిసిటీ స్టంట్ లో సోఫీ సహజంగానే పీహెచ్డీ పూర్తి చేసింది.తాజాగా సోఫీ చౌదరి చేసిన బికినీ ట్రీట్ తో కుర్రకారు షాకవుతున్నారు. పింక్, రెడ్, బ్లాక్ బికినీస్ ధరించి అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎదురుగా అందమైన నీలి సముద్రం .. దాని ఎదుట అందంగా తను. ఇసుకతిన్నెల మీద సూర్య రశ్మి పడుతుండగా.. సోఫీ చౌదరి అందాలు మరింత ఫోకస్ అవడం ఆకట్టుకుంటోంది..

Latest News
 
ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'రత్నం' Thu, Apr 25, 2024, 02:53 PM
2024లో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ చలనచిత్రాల లిస్ట్ Thu, Apr 25, 2024, 02:51 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి మధురము కదా వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 02:47 PM
ఆ ఒక్కటి అడక్కు : హమ్మమ్మో సాంగ్ విడుదలకి తేదీ ఖరారు Thu, Apr 25, 2024, 02:39 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అఖండ' Thu, Apr 25, 2024, 02:37 PM