దీపావళి కి రానున్న అజిత్ 'వాలిమై'

by సూర్య | Mon, May 31, 2021, 02:47 PM

తమిళనాట అజిత్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆయన సినిమాల్లోని యాక్షన్ ఎపిసోడ్స్ ను వాళ్లంతా ఎంతగానో ఇష్టపడతారు. 'వాలిమై' యాక్షన్ థ్రిల్లర్ కావడం వాళ్లలో మరింత ఆసక్తిని పెంచుతోంది.తమిళనాట అజిత్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆయన సినిమాల్లోని యాక్షన్ ఎపిసోడ్స్ ను వాళ్లంతా ఎంతగానో ఇష్టపడతారు. 'వాలిమై' యాక్షన్ థ్రిల్లర్ కావడం వాళ్లలో మరింత ఆసక్తిని పెంచుతోంది.వాలిమై' సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లు కావొస్తుంది. అయినప్పటికీ ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అంతేకాదు, దీని నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం బయటకు రాలేదు. దీంతో అజిత్ కుమార్ అభిమానులు నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శక నిర్మాతలు మాత్రం ఈ సినిమా విడుదల తేదీనే ఫిక్స్ చేసేశారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. 'వాలిమై' చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారట. ఈ ఏడాది ఈ పండుగ గురువారం వచ్చింది. దీంతో లాంగ్ వీకెండ్ ఉంది. అందుకే ఆ రోజును ఫిక్స్ చేశారని తెలిసింది.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM