తమ్ముడి పుట్టినరోజుకి అన్న ఐకాన్ స్టార్ ఎమోషనల్‌ ట్వీట్‌

by సూర్య | Sun, May 30, 2021, 03:00 PM

హీరో అల్లు శిరీష్‌ పుట్టిన రోజు నేడు "మే 30 ". ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. తాజాగా అల్లు శిరీష్ అన్న, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడూ.. నువ్ నా బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్.. రాబోయే రోజులు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేసిన అల్లు అర్జున్.. తమ్ముడితో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసుకున్నారు.ఇక తన అన్న అల్లు అర్జున్ చేసిన బర్త్‌డే ట్వీట్‌పై శిరీష్ స్పందిస్తూ.. థాంక్యూ AA "అల్లు అర్జున్ ".. మీలాంటి అన్నయ్య ముందు నేను ఎదగడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా ఫ్రెండ్.. నా గైడ్ మీరే' అంటూ అల్లు శిరీష్‌ ట్వీట్‌ చేశారు.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM