అను ఇమ్మాన్యుయెల్‌తో రిలేషన్‌ పై క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్

by సూర్య | Sun, May 30, 2021, 12:02 PM

`కొత్త జంట`‌, `శీర‌స్తు శుభ‌స్తు`, `ఏబిసిడి` వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో `ఒక్క క్ష‌ణం` వంటి వినూత‌న్న‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన‌ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అల్లు శిరీష్, తన కొత్త సినిమాకి సంబంధించి వరుసగా ప్రీ లుక్‌లతో అదరగొడుతున్నారు. ఇటీవల రొమాంటిక్‌ లుక్‌ని పంచుకుని షాక్‌ ఇచ్చిన శిరీష్‌ రెండో ప్రీలుక్‌తో రెచ్చిపోయాడు. మరింత ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు.  ప్రీ లుక్స్ వైరల్‌గా మారాయి. ఇప్పుడు రెండు ఫస్ట్ లుక్‌లతో వచ్చాడు. అదే సమయంలో చిత్ర టైటిల్‌ని ప్రకటించారు. ఇందులో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయెల్‌తో ఇంటెన్స్‌, రొమాంటిక్‌ లుక్‌లో ఉన్నాడు శిరీష్‌ అను ఇమ్మాన్యుయెల్‌తో తమ రిలేషన్‌ ప్రేమ కాదంటున్నారు.  అల్లుశిరీష్‌ బర్త్ డేని పురస్కరించుకుని విడుదల చేసిన తాజా ఫస్ట్ లుక్‌లు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమాకి రాకేష్‌ శశి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్  ఈ సినిమాని నిర్మిస్తుంది. 

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM