బింబిసార గా నెంబర్ వన్ ట్రెండింగ్

by సూర్య | Sat, May 29, 2021, 03:08 PM

విభిన్న కథాంశాలతో చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపించే నందమూరి హీరో కల్యాణ్ రామ్ ఈసారి చారిత్రక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన తాజాగా 'బింబిసార' అనే హిస్టారికల్ మూవీలో నటిస్తున్నారు.ఇండియన్ సినిమా దగ్గర పైగా మన తెలుగులో అతి తక్కువ టచ్ చేసిన టైం ట్రావెల్ కాన్సెప్ట్ ను హిస్టారికల్ షేడ్ ను జోడించి ఇచ్చిన ఈ సర్ప్రైజ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.అలాగే టైటిల్ అనౌన్సమెంట్ ఇచ్చిన వీడియో ఇపుడు భారీ రెస్పాన్స్ తో యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో 1.5మిలియన్ కి పైగా వ్యూస్ తో ట్రెండ్ అవుతూ నిలిచింది. మొత్తానికి మాత్రం కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన ఈ ఊహించని సర్ప్రైజ్ కి మంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. మరి ఈ చిత్రంలో క్యాథరిన్ మరియు సంయుక్త మీనన్ హీరోయిన్స్ నటిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్ నే భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తన్నారు. 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM