అమితాబ్ ఇంటి పక్కన సన్నీ లియోన్ ఇళ్లు?

by సూర్య | Sat, May 29, 2021, 01:24 PM

అమితాబ్ కొనుగోలు చేసిన ఇల్లు  రూ. 31 కోట్లతో ఆయన కొన్నారు. ఈ ఇంటికి ఆరు కార్ పార్కింగ్ లు ఉన్నాయి. గత డిసెంబర్ లో ఈ ఇంటిని కొన్నప్పటికీ... ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ పూర్తయింది.ఈ డూప్లెక్స్ హౌస్ లను ప్రముఖ బిల్డర్ సంస్థ క్రిస్టల్ గ్రూప్ నిర్మించింది. బహుళ అంతస్తుల ఈ భవనంలో అమితాబ్ కొన్న డూప్లెక్స్ 27, 28 ఫ్లోర్లలో ఉంది. ఇదే బిల్డింగ్ లో బాలీవుడ్ శృంగార నటి సన్నీ లియోన్ కూడా ఇంటిని కొనుగోలు చేసింది.మరోవైపు, అమితాబ్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 13 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు ఇమ్రాన్ హష్మి, రణబీర్ కపూర్, అలియా భట్ లతో కలిసి నటించిన సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM