అల్లు శీరిష్ రొమాంటిక్ యాంగిల్ లుక్ ?

by సూర్య | Sat, May 29, 2021, 11:52 AM

అల్లు శిరీష్, అను ఇమ్మన్యుయేల్ జంటగా నటిస్తున్న సినిమా నుంచి రొమాంటిక్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.. అల్లు అరవింద్ సమర్పణలో ఎటు మూవీస్ బ్యానర్ బన్నీ వాసు నిర్మిస్తున్నారు.. మే 30వ తేదీన అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారుఅల్లు శిరీష్, అను ఇమ్మన్యుయేల్ జంటగా నటిస్తున్న సినిమా నుంచి రొమాంటిక్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.. అల్లు అరవింద్ సమర్పణలో ఎటు మూవీస్ బ్యానర్ బన్నీ వాసు నిర్మిస్తున్నారు.. మే 30వ తేదీన అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో శిరీష్ జోడిగా అనూ ఇమ్మాన్యుయేల్ కనిపించనుంది. ఈ రోజున ఈ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్ ను వదిలారు. రేపు శిరీష్ పుట్టినరోజు కావడంతో, ఉదయం 11 గంటలకు ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నామనే విషయాన్ని ప్రీ లుక్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM