తిమ్మరుసు తెలుగు మూవీ ఓటిటి?

by సూర్య | Fri, May 28, 2021, 03:02 PM

టాలీవుడ్ ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంటున్న నటుడు సత్యదేవ్.ఈ యంగ్ హీరో గత ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు బంద్ కావడంతో చిన్న, మీడియం సినిమాలు ఓటిటి దారికి పట్టడం కామన్. ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లు కూడా ఎక్కడ కంటెంట్ దొరుకుతుందా అని చూస్తున్నాయి. అయితే కరోనా రెండో ఫేజ్ లో సినిమాలు ఎక్కువ రెడీ కాకుండా వుండడంతో, ఓటిటికి సినిమాలు చిక్కడం లేదు.ఇటీవలే ఏక్ మినీ కథ ను ఓటిటి ఇచ్చేసారు. హీరో సత్యదేవ్ నటించిన తిమ్మరసు సినిమా కూడా ఇప్పుడు ఓటిటి దారిలో పయనిస్తోంది. కన్నడ రీమేక్ అయిన ఈ సినిమా ఇప్పటికే పూర్తిగా రెడీ అయిపోయింది. అందువల్ల ఓటిటి బేరాలు ప్రారంభమయ్యాయి.

Latest News
 
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM
'దేవర' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Wed, Apr 24, 2024, 06:15 PM
'NBK109' సెట్స్ లో జాయిన్ అయ్యిన బాబీ డియోల్ Wed, Apr 24, 2024, 05:46 PM