బింబిసార గా కల్యాణ్ రామ్ కొత్త చిత్రం?

by సూర్య | Fri, May 28, 2021, 02:20 PM

నందమూరి హీరో కల్యాణ్ రామ్ ఈసారి చారిత్రక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఆయన తాజాగా బింబిసార అనే హిస్టారికల్ మూవీలో నటిస్తున్నారు. ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు.ఈ చిత్రానికి వశిష్ట (నిర్మాత మల్లిడి సత్యనారాయణరెడ్డి తనయుడు) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ చిత్రబృందం మోషన్ పోస్టర్ లింకును పంచుకుంది. ఇందులో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్ కనిపించనున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'భీమా' Thu, Apr 25, 2024, 02:30 PM
'కృష్ణమ్మ' విజయవాడ ప్రమోషనల్ టూర్ డీటెయిల్స్ Thu, Apr 25, 2024, 02:27 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Thu, Apr 25, 2024, 02:25 PM
'రత్నం' సింగల్ షాట్ మేకింగ్ వీడియో రిలీజ్ కి టైమ్ లాక్ Thu, Apr 25, 2024, 02:22 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM