రవితేజ "ఖిలాడీ" టీజర్ రీలీజ్

by సూర్య | Mon, Apr 12, 2021, 11:05 AM

రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఖిలాడీ సినిమా టీజర్ సోమవారం విడుదల అయ్యింది. ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ ‌గా, యాంక‌ర్ అన‌సూయ కీలక పాత్ర‌లో నటిస్తున్నారు. మే 28న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రమేష్ వర్మ గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాక్షసుడు అనే సినిమాను తెరకెక్కించాడు. ఇదే కాంబినేషన్ లో రవితేజ హీరోగా 2011 లో వీర అనే సినిమా వచ్చింది.

Latest News
 
'భజే వాయు వేగం' టీజర్ అవుట్ Sat, Apr 20, 2024, 02:42 PM
ఆదివారం ప్రైమ్ టైమ్ సినిమాలు Sat, Apr 20, 2024, 02:38 PM
200 మిలియన్ వ్యూస్ ని సాధించిన 'గుంటూరు కారం' లోని కుర్చీమడతపెట్టి సాంగ్ Sat, Apr 20, 2024, 02:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'హిడింభ' Sat, Apr 20, 2024, 02:25 PM
కస్తూరి శంకర్ సంచలనం కామెంట్స్ Sat, Apr 20, 2024, 02:10 PM