వకీల్ సాబ్ 'పవర్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్'.. చరణ్ స్టన్నింగ్ కామెంట్స్

by సూర్య | Sat, Apr 10, 2021, 12:44 PM

వకీల్ సాబ్ మూవీపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై మెగా ఫ్యామిలీ హీరోలు చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాగ బాబు పొగడ్తల వర్షం కురిపించగా, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వకీల్ సాబ్ మూవీపై తన ఒపీనియన్ తెలియజేశారు. 'ప్రతి చోట నేను వింటున్న ఒకే ఒక్క పదం పవర్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది. వకీల్ సాబ్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లకు నా అభినందనలు' అని చరణ్ పేర్కొన్నారు. ఏప్రిల్ 9న విడుదలైన వకీల్ సాబ్ చిత్రం భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది.

Latest News
 
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM
OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ 'రణం' Sat, Apr 20, 2024, 07:08 PM