2021- తెలుగు సినిమాల్లో లాయర్ పాత్రల హవా.!

by సూర్య | Sat, Apr 10, 2021, 11:24 AM

తెలుగు లో ఇప్పటివరకు లాయర్ పాత్రల నేపథ్యంలో వకీల్ సాబ్ తో కలిపి నాలుగు చిత్రాలు వచ్చాయి. అందులో మూడు చిత్రాలలో హీరోను కాపాడటానికి పవర్ ఫుల్ లేడీస్ లాయర్ పాత్రలో కనిపించారు. జాతి రత్నాలు లో ఫరియా అబ్దుల్లా, చెక్ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్, నాంది చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. ఈ మూడు చిత్రాలలో లాయర్ పాత్రలు కీలకం. తాజాగా సమాజంలో ఆడవారిని తక్కువగా చూసే కేటుగాళ్ళకి బుద్ది చెప్పే పవర్ ఫుల్ లాయర్ పాత్రలో వకీల్ సాబ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించారు. కాగా నిన్న విడుదలైన వకీల్ సాబ్ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకొని సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ధమాకా' Sat, Apr 20, 2024, 03:43 PM
'ది గోట్ లైఫ్' డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా? Sat, Apr 20, 2024, 03:41 PM
'రాజా సాబ్' లో గోపీచంద్ Sat, Apr 20, 2024, 03:39 PM
నైట్ టైంలో స్విమ్మింగ్ పూల్ లో సమ్మోహనుడా అనే సాంగ్ చేశాను : నేహా శెట్టి Sat, Apr 20, 2024, 03:27 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మిరాయ్' టైటిల్ గ్లింప్సె Sat, Apr 20, 2024, 03:27 PM