క్యాస్టింగ్ కౌచ్‌ పై టాలీవుడ్ నటి కీలక వ్యాఖ్యలు

by సూర్య | Sat, Apr 10, 2021, 09:24 AM

ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ గురించి సీనియర్‌ నటి అన్నపూర్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు అనేది ఎప్పుడూ ఒకరి వైపే ఉండదని.. ఇద్దరికీ ఇష్టం ఉంటేనే కొన్ని తప్పులు జరుగుతాయని ఆమె అన్నారు. ప్రతిరంగంలోనూ మహిళలు ఇలాంటివి ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇళ్లు, కుటుంబం, గౌరవం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని వేటికి లొంగకుండా మహిళలు తప్పించుకు వచ్చేస్తున్నారని ఆమె అన్నారు. క్యాస్టింగ్‌ కౌచ్‌ అంటే రెండు వైపులా ఆలోచించాలి. ఒకవేళ అలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే నోరు విప్పి చెప్పాలి. తప్పులు జరగవని నేను చెప్పను.. కానీ ఇద్దరికీ ఇష్టమైతేనే కొన్ని తప్పులు జరుగుతాయని అన్నపూర్ణ తన అభిప్రాయాన్ని తెలిపారు. అలాగే, అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్లకి కష్టాలు ఉంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కొవాలని అన్నారు.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM