నాకు కరోనా లేదు: అంజలి

by సూర్య | Fri, Apr 09, 2021, 04:58 PM

తనకు కూడా కరోనా సోకిందంటూ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఆ వార్తల్లో నిజం లేదని అందాల తార అంజలి వెల్లడించింది. తనకు కరోనా పాజిటివ్ అంటూ కొన్ని వెబ్ సైట్లలో కథనాలు వస్తున్నాయని, అవి తన దృష్టికి వచ్చాయని వివరించింది. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, శ్రేయోభిలాషులు, స్నేహితులు, అభిమానులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. తనకు కరోనా లేదని సంతోషంగా చెబుతున్నానని అంజలి ఓ ప్రకటనలో పేర్కొంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM