పవన్ అభిమానుల పండగ మొదలైంది..

by సూర్య | Fri, Apr 09, 2021, 09:30 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ ను ఎప్పుడెప్పుడు వెండి తెరపైన చేద్దామా అని అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో అభిమానులు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పింక్ రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో పవన్ లాయర్ గా నటిస్తున్నారు. ఇక ఉదయం 4 గంటల నుంచే కొన్ని ప్రాంతాల్లో పవన్ ఫ్యాన్స్ కి స్పెషల్ షో ఏర్పాటు చేశారు. పొలిటికల్ ఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావడం..అందులోనూ లాయర్ పాత్రలో పవన్ కనిపించడం తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తమ అభిమాన హీరో కటౌట్స్ కి ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇక విదేశాల్లో కూడా పవన్ మ్యానియా కనిపిస్తుంది. ఆ హడావుడి ఏంటో ఇప్పుడు చూద్దాం..

Latest News
 
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM
OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ 'రణం' Sat, Apr 20, 2024, 07:08 PM