'పుష్ప' డబ్బింగ్ షురూ

by సూర్య | Wed, Apr 07, 2021, 12:42 PM

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా 'పుష్ప‌'. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ను బుధ‌వారం విడుదల కానుంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బుధ‌వారం సాయంత్రం 6.12 గంట‌ల‌కు పుష్ప టీజ‌ర్ విడుద‌ల కానుంది. టీజ‌ర్ కోసం అల్లుఅర్జున్ డ‌బ్బింగ్ మొద‌లుపెట్టాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా పనిచేస్తున్నాడు.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM