మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను ఆకట్టుకుంటున్న 'జింద‌గీ' సాంగ్

by సూర్య | Tue, Apr 06, 2021, 02:30 PM

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే కలిసి నటిస్తున్న సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'‌. ఈ సినిమా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ దర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి యే జింద‌గీ లిరిక‌ల్ వీడియో పాటను మేక‌ర్స్ సోమవారం విడుద‌ల చేశారు. ఈ పాట మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను ఆక‌ట్టుకుంటోంది.

Latest News
 
సెన్సార్ పూర్తి చేసుకున్న 'కలియుగం పట్టణంలో' Thu, Mar 28, 2024, 05:29 PM
ఓపెన్ అయ్యిన 'ఫ్యామిలీ స్టార్' ఓవర్సీస్ బుకింగ్స్ Thu, Mar 28, 2024, 05:28 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'గేమ్ ఛేంజర్' లోని జరగండి సాంగ్ Thu, Mar 28, 2024, 05:10 PM
'ఓం భీమ్ బుష్‌' 6 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Thu, Mar 28, 2024, 05:05 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్' Thu, Mar 28, 2024, 05:02 PM