హీరో విజయ్ పై ట్రోల్స్.. కారణం ఇదే!

by సూర్య | Tue, Apr 06, 2021, 01:43 PM

తమిళ స్టార్ హీరో విజయ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. మంగళవారం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయన సైకిల్ పై వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే విజయ్ ఇలా రావడాన్ని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బిల్డప్ ఇవ్వడం కోసమే విజయ్ ఇలా సైకిల్ పై వచ్చారని కామెంట్లు చేస్తుంటే, పోలింగ్ బూత్ తన ఇంటికి సమీపంలో ఉండటం వల్లే ఇతర వాహనాలకు బదులు సైకిల్ పై వెళ్లారని మరి కొంత మంది కామెంట్ చేస్తున్నారు. కాగా పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM