పవన్ 'వకీల్ సాబ్' యూ/ఏ సర్టిఫికేట్...

by సూర్య | Tue, Apr 06, 2021, 12:35 PM

పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటించిన 'వకీల్ సాబ్' సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ  సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమాలో యాక్షన్, కంటెంట్ కాస్త బోల్డ్‏ గా ఉండబోతుంది. హిందీలో సూపర్ హిట్ సాధించిన పింక్ సినిమాకు రీమేక్ ‏గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బాలీవుడ్ యాక్టర్ బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల కీలక పాత్రలో నటించగా.. శ్రుతి హాసన్ హీరోయిన్‏ గా నటించింది. వారితో పాటు ప్రకాష్ రాజ్, సీనియర్‌ యాక్టర్‌ నరేష్, ముఖేష్‌ ఋషి, సుబ్బరాజు, దేవ్‌ గిల్‌, అనసూయలు కీలక పాత్రలో నటించారు.

Latest News
 
ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న టాటూ అర్ధం ఏంటో తెలుసా? Tue, Apr 23, 2024, 10:37 AM
36 గంటల పాటు అభిమాని శ్రమ...10 వేల పదాలతో దళపతి విజయ్‌పై కవిత Mon, Apr 22, 2024, 10:51 PM
ఈ సారి ‘కూలీ'గా రాబోతున్న రజనీకాంత్‌ Mon, Apr 22, 2024, 09:10 PM
20 భాషలలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'కంగువ' Mon, Apr 22, 2024, 08:45 PM
'మిరాయి' చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 22, 2024, 08:43 PM