ముగ్గురు ముద్దుగుమ్మలతో చైతూ రొమాన్స్

by సూర్య | Mon, Apr 05, 2021, 08:43 AM

అక్కినేని నాగచైతన్య, మనం ఫేం విక్రమ్ కె కుమార్ కాంబోలో 'థాంక్యూ' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ జోనర్ లో తెరకెక్కే ఈ సినిమాలో రొమాన్స్ పీక్స్ లో ఉంటుందంట.ఈ సినిమాలో రాశీఖన్నా, ఎవడే సుబ్రమణ్యం ఫేం మాళవిక నాయిర్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం.. నాగ చైతన్యతో రొమాన్స్ చేసేందుకు మరో భామను ఎంచుకున్నారట. 'ఉయ్యాలా జంపాలా' ఫేం అవికా గోర్ ఈ సినిమాలో నటించనున్నట్లు సమాచారం.చైతూతో మొదటి సారి ఈ ముగ్గురు నటిస్తుండడంతో ఆసక్తి నెలకొంది. థాంక్యూ కీలక షెడ్యూల్ పూర్తయింది. హైదరాబాద్, రాజమండ్రిలో చిత్రీకరణ సాగింది. ఈ సినిమాలో 2021 సెకాండాఫ్ లో విడుదల కానుంది.

Latest News
 
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM
విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ డీటైల్స్ ఇవే! Fri, Mar 29, 2024, 10:15 AM
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM