రెండో పెళ్లిపై నాగబాబు ఊహించని ఆన్సర్!

by సూర్య | Wed, Mar 31, 2021, 05:13 PM

సెకండ్ మ్యారేజ్ పై మెగా బ్రదర్ నాగబాబు ఇచ్చిన ఆన్సర్ వైరల్ గా మారింది. ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ చాట్ లో అభిమానులతో మాట్లాడిన ఆయనకు ఓ అభిమాని 'సర్.. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా?' అని అడిగాడు. ఇందుకు స్పందించిన నాగబాబు.. 'ఈ వయసులో నాకు పెళ్లా.. మీరంతా ఓకే అంటే నాకు కూడా ఓకే అంటూ' రిప్లే ఇచ్చాడు. ఈ ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM