'ఎన్టీఆర్-త్రివిక్రమ్' చిత్రానికి పరిశీలనలో కొత్త టైటిల్

by సూర్య | Wed, Mar 31, 2021, 11:34 AM

ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో చిత్రాన్ని ప్లాన్ చేసారు. “అరవింద సమేత” చిత్రం తర్వాత ప్లాన్ చేసిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడుగా పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రానికి  మొదటి నుంచీ 'అయినను పోయిరావలె హస్తినకు' అనే పేరును వర్కింగ్ టైటిల్ గా వాడుతున్నారు. అయితే, తాజాగా 'చౌడప్ప నాయుడు' అనే టైటిల్ని నిర్ణయించినట్టు  తెలుస్తోంది.మరి టైటిల్ పై క్లారిటి కోసం అధికారిక ప్రకటన కోసం వేచిచూడాలి. 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM