ప్రభాస్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసుకున్న దీపిక

by సూర్య | Wed, Mar 31, 2021, 11:22 AM

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే భారీ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే. జూన్ నుంచి ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం బల్క్ డేట్స్ అవసరం కావడంతో ఇవ్వడానికి దీపిక అంగీకరించినట్టు తెలుస్తోంది. హిందీ సినిమాల డేట్స్ అడ్జస్ట్ చేసుకుని ఈ చిత్రానికి డేట్స్ ఇస్తోందట బాలీవుడ్ భామ. 

Latest News
 
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM