మాస్ స్టెప్పులతో హోరెత్తించిన శ్రియ!

by సూర్య | Tue, Mar 30, 2021, 05:39 PM

హోలి పండగను హీరోయిన్ శ్రియ తెగ ఎంజాయి చేశారు. ఈ క్రమంలో తాజాగా తన భర్తతో కలిసి హోలీ పండుగను గ్రాండ్‌గా జరుపుకుంది. రంగుల్లో మునిగి తేలిన శ్రియ నార్త్ ఇండియన్ ట్రెడీషనల్ వేర్‌లో డాన్సులు చేస్తూ సందడి చేసింది. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన ఈ వీడియోను ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM