రికార్డులు బ్రేక్ చేసిన 'వకీల్ సాబ్'...!

by సూర్య | Tue, Mar 30, 2021, 03:30 PM

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా "వకీల్ సాబ్". సోమవారం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైల‌ర్ విడుదలైన 16 గంట‌ల‌లోనే 1.2 కోట్ల వ్యూస్ సాధించి బాహుబ‌లి రికార్డ్ ను బ్రేక్ చేసింది. 8.8 ల‌క్ష‌ల లైకులు సాధించి.. 1 మిలియ‌న్స్ లైక్స్ ‌ను అందుకునేందుకు ప‌రుగులు పెడుతుంది. ఈ సినిమాలో పవన్ కి జోడీగా శృతి హాస‌న్ నటిస్తోంది. నివేదా థామ‌స్, అంజ‌లి, అన‌న్య, ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెర‌కెక్కించిన ఈ సినిమాను ఏప్రిల్ 9న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Latest News
 
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM
విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ డీటైల్స్ ఇవే! Fri, Mar 29, 2024, 10:15 AM
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM