ప్ర‌కృతి అందాల న‌డుమ హాట్ హాట్‌గా క్యూటీ భామ

by సూర్య | Sun, Mar 28, 2021, 09:34 AM

మ‌ల‌యాళ బ్యూటీ మాళ‌విక మోన్ ప్ర‌కృతి అందాల న‌డుమ ఫొటో షూట్ చేసింది. గ్రీన్ డ్రెస్‌లో క‌సిగా చూస్తూ ఫొటోల‌కు ఫోజులిచ్చిన ఈ అమ్మ‌డు వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఇవి నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. సినిమాల క‌న్నా కూడా ఫొటో షూట్స్ తోనే మాళ‌విక ఎక్కువ‌గా పాపుల‌ర్ అయింది. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లో న‌టించిన ఈ ముద్దుగుమ్మ సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘పేటా’, దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.


ప్రస్తుతం మాళవికా మెహన్‌ ధనుష్‌ కథానాయకుడిగా ‘డి43’ వర్కింగ్‌ టైటిల్‌గా తెరకెక్కుతున్న సినిమాలో నాయికగా నటిస్తోంది. తెలుగులో మ‌హేష్ స‌ర‌సన సినిమా చేయాల‌నేది ఈ అమ్మ‌డి కోరిక అని ఇటీవ‌ల తెలిసింది. మాళవిక ఎవరో కాదు మహేష్‌ కథానాయకుడిగా నటించిన ‘మహర్షి’ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించిన కె.యు.మోహనన్‌ కుమార్తె. ప్ర‌స్తుతం తమిళ చిత్రసీమలో కథానాయికగా రాణిస్తోంది.


Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM