టాలీవుడ్లో మరో విషాదం

by సూర్య | Sat, Mar 27, 2021, 01:26 PM

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. వేదం నాగయ్య శనివారం కన్నుమూశారు. ఇటీవలే ఆయన భార్య మరణించింది. అప్పటి నుండి మానసికంగా కృంగిపోయిన ఆయన శనివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఈయన మృతికి సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వేదం సినిమా తన నటనతో అందరిని ఆకట్టుకున్న నాగయ్య అప్పటి నుండి వేదం నాగ్యయ్యగా ఫేమస్ అయ్యారు. ఆయన ఇప్పటి వరకు మొత్తం 30 సినిమాల్లో నటించారు. ఏమాయ చేసావే, నాగవల్లి, ఒక్కడినే, స్టూడెంట్ సార్, రామయ్య వస్తావయ్యా, స్పైడర్ వంటి సినిమాల్లో తన నటనతో మెప్పించారు.


Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM