'ఆర్ఆర్ఆర్' నుండి 'రామరాజు' లుక్ అదుర్స్...

by సూర్య | Sat, Mar 27, 2021, 01:21 PM

మార్చి 27న నటుడు రామ్ చ‌ర‌ణ్ జన్మదినం కాగా, ఓ రోజు ముందే ఆర్ఆర్ఆర్ నుండి ఒక స్పెషల్ పోస్టర్ ను విడుద‌ల చేశారు. ఈ కొత్త పోస్టర్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అందరినీ ఆకట్టుకుంటోంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమురం భీంగా క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాని అక్టోబ‌ర్ 13న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM