'ఆచార్య' నుంచి చెర్రీ లుక్...!

by సూర్య | Sat, Mar 27, 2021, 01:05 PM

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నేటితో 36వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆచార్య టీమ్ అదిరిపోయే లుక్ రిలీజ్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఆచార్య మూవీలో కథను మలుపు తిప్పే సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. చెర్రీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫోటోలో చిరంజీవి, రామ్ చరణ్ లు చేతిలో తుపాకి పట్టుకుని కనిపిస్తున్నారు. నక్సల్ నేపథ్యలో ఈ సినిమా చిత్రీకరిస్తుండగా ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM