సినీ నిర్మాత ఇంట్లో డ్రగ్స్.. అరెస్ట్

by సూర్య | Thu, Mar 25, 2021, 05:39 PM

కర్ణాటకలో సినీ నిర్మాత శంకర్ ‌గౌడను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోవిందపుర పోలీసులు బుధవారం శంకరగౌడ ఆఫీసు, ఇంటిపై దాడి చేసి సోదాలు చేశారు. అతడి ఇంట్లో డ్రగ్స్, కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరిని అదుపులోకి తీసుకున్నారని, వీకెండ్‌లో నిర్వహించే పార్టీలకు ఎవరెవరు హాజరయ్యారనే వివరాలు రాబట్టినట్లు తెలిసింది. శంకర్‌ గౌడ ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొన్న పలువురు సెలబట్రీలకు నోటీసులు పంపినట్లు బెంగుళూరు పోలీసులు తెలిపారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM