ప్ర‌ముఖ న‌టుడు మాధ‌వ‌న్‌కు కరోనా పాజిటివ్

by సూర్య | Thu, Mar 25, 2021, 02:50 PM

ఇటీవ‌ల కాలంలో సినీ ప్ర‌ముఖుల‌పై క‌రోనా పంజా విసురుతోంది. షూటింగ్‌ల‌కు వెళ్తోన్న న‌టీన‌టుల్లో ఒక్కొక్క‌రు వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ప్ర‌ముఖ న‌టుడు మాధ‌వ‌న్‌కు పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆయ‌న సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM