పూజా హెగ్డేకు బంపర్ ఆఫర్...!

by సూర్య | Thu, Mar 25, 2021, 01:46 PM

 నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ తన తర్వాతి చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫైనల్ చేశారు.  పూజా హెగ్డే సినీ  2012లో వచ్చిన ‘మూగమూడి’ సినిమాతో ఆమె హీరోయిన్ అయింది. ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తెలుగు, హిందీ పరిశ్రమల మీద దృష్టి పెట్టింది. మళ్ళీ 9 ఏళ్ల తర్వాత ఆమె తమిళంలోకి రీఎంట్రీ ఇస్తోంది. ఆ రీఎంట్రీ కూడ విజయ్ లాంటి స్టార్ హీరోతో కావడం విశేషం. ఈ సినిమా గనుక మంచి విజయాన్ని సాధిస్తే తమిళంలో కూడ పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది. అసలే తమిళంలో గ్లామర్ హీరోయిన్ల కొరత ఉంది. ఆ ఖాళీని పూరించే గోల్డెన్ ఛాన్స్ ఆమెకే దొరుకుతుంది. దీపావళి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM