కరోనా వ్యాక్సిన్ తీసుకున్నబాలీవుడ్ కండల వీరుడు

by సూర్య | Thu, Mar 25, 2021, 11:59 AM

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసు లు ఎక్కువతున్నాయి. ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే అందరికి వ్యాక్సిన్ అందజేస్తుంది. ఇప్పటీకే 60 ఏళ్ళ వయసులోపు అందరు టీకాలు వేయించుకున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కరోనా మొదటి డోస్ టీకాను వేయించుకున్నారు. ముంబైలోని లీలావతి హాస్పటల్‌లో తొలి డోస్ టీకా తీసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. మరి కొద్ది రోజుల్లో సెకండ్ డోస్ కూడా తీసుకోనున్నాడు. ఇకపోతే ప్రస్తుతం సల్మాన్ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధే’ చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదలకి తేదీ ఖరారు Fri, Apr 19, 2024, 04:49 PM
OTT పార్టనర్ ని లాక్ చేసిన 'బడే మియాన్ చోటే మియాన్' Fri, Apr 19, 2024, 04:46 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన '777 చార్లీ' హిందీ వెర్షన్ Fri, Apr 19, 2024, 04:22 PM
'లవ్ మౌళి' ట్రైలర్ రిలీజ్ Fri, Apr 19, 2024, 04:20 PM
భారీ మొత్తానికి అమ్ముడయిన 'గేమ్ ఛేంజర్' నార్త్ అమెరికా రైట్స్ Fri, Apr 19, 2024, 04:18 PM