చిరు సినిమాకు థమన్ సంగీతం

by సూర్య | Wed, Jan 20, 2021, 04:30 PM

తెలుగు ప్రేక్ష‌కుల‌కు బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాంగ్స్ అందిస్తూ వస్తున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంగీతం అందించే అవకాశం దక్కించుకున్నాడు. లూసిఫ‌ర్ రీమేక్ కు థమన్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా పనిచేయనున్నాడు. లూసిఫ‌ర్ కోసం మ్యూజిక‌ల్ జ‌ర్నీని మొద‌లుపెట్టిన‌ట్టు థమన్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM