మరో అడుగు ముందుకేసిన సోనూసూద్

by సూర్య | Tue, Jan 19, 2021, 01:22 PM

క‌రోనా క‌ష్ట‌కాలంలో వలస కూలీలకు సాయం చేసిన సోనూసూద్.. అప్పటి నుండి ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలుస్తూ తన సేవ‌లను కొనసాగిస్తున్నారు. అందుకే సోనూసూద్‌ ని కొంద‌రు రియల్ హీరో అంటున్నారు. కొంతమంది దేవుడిలా కొలుస్తూ.. గుడులు కూడా క‌డుతున్నారు.
సోనూసూద్ ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి సోనూసూద్ అంబులెన్స్ స‌ర్వీస్‌ ని ప్రారంభించాడు. ఇటీవ‌ల కొన్నివాహనాలను కొనుగోలు చేసి, వాటిని అంబులెన్స్‌ లుగా మార్చి ప్ర‌జ‌ల‌కు సాయ‌ప‌డేందుకు సిద్ద‌మ‌య్యాడు. హైద‌రాబాద్ ‌లోని ట్యాంక్‌బండ్ ఏరియాలో స‌ర్వీస్ లాంచ్ చేయ‌గా, రానున్న రోజుల‌లో వీటిని మ‌రింత విస్తృతం చేస్తామ‌ని సోనూసూద్ అంటున్నాడు.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM