శృతి హాసన్ ఖాతాలో రెండు హిట్లు

by సూర్య | Tue, Jan 19, 2021, 09:54 AM

శృతి హాసన్ మొత్తానికి రీ ఎంట్రీ గ్రాండ్ గా ఇచ్చింది. ఒకేసారి రెండు హిట్స్ అందుకొని ఆకట్టుకుంది. మూడేళ్ల క్రితం 'కాటమరాయుడు' సినిమాలో కనిపించి కనువిందు చేసింది. ఆ తర్వాత లవ్ లో కేవ్వుమంటు కెరీర్ ని నాశనం చేసుకుంది.


ఇక టాలీవుడ్ లో ఈ బ్యూటీ కెరీర్ కంచికి చేరింది అనుకుంటున్న టైమ్‌లో రవితేజ సరసన 'క్రాక్' సినిమాలో నటించి మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది. దానికి తగ్గట్టే ఈ ఏడాది శృతికి బాగా కలిసోచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు 'క్రాక్' హిట్ తో పాటు బాలీవుడ్ లో 'ది పవర్' కూడా సంక్రాంతి సందర్బంగా జీప్లెక్స్ ఓటిటిలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. దీంతో శృతి మళ్లి స్పీడ్ పెంచుతోంది.


 


 


 

Latest News
 
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM
రాజస్థాన్‌లో 'టైసన్ నాయుడు' కొత్త షెడ్యూల్ Tue, Apr 23, 2024, 07:28 PM
'అఖండ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Apr 23, 2024, 07:25 PM