నిఖిత అందాల్ని ఎలివేట్ చేయడంలో ...

by సూర్య | Tue, Jan 19, 2021, 08:19 AM

హాట్ బ్యూటీ నిఖిత శర్మ ఇటీవలే లావు తగ్గడంలో ఉండే శ్రమ గురించి .. ఇష్టం లేని పని గురించి ఒక రేంజులో క్లాస్ తీసుకుంది. “నాకంటూ కొన్ని కలలు ఉంటాయి.. ఆశీర్వాదాల్ని లెక్కించుకోవడంలో బిజీగా ఉన్నా”అంటూ నిఖిత లేటెస్టుగా ఓ హాటెస్ట్ ఫోటోని షేర్ చేయగా అది అంతర్జాలంలో దుమారంగా మారింది.నిఖిత నెవ్వర్ బిఫోర్ హాట్ థై షో యూత్ ని కట్టిపడేస్తోంది. ఒక ప్రత్యేకమైన కళాత్మకమైన వెదర్ లో మిర్రర్ బ్యాక్ డ్రాప్ లో ఇండోర్ ఫోటోషూట్ ఎంతో మనోహరంగా కుదిరింది. నిఖిత ఎంతో సింపుల్ గా వైట్ అండ్ వైట్ ఆచ్ఛాదనతో తన నగ్న దేహశిరుల్ని కప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఇదో తరహా కాన్సెప్ట్యువల్ ఫోటోషూట్. ఇక నిఖిత అందాల్ని ఎలివేట్ చేయడంలో ది బెస్ట్ గా నిలిచింది ఈ ఫోటోషూట్.


 



 


 


 


 

Latest News
 
'రాజా సాబ్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Apr 20, 2024, 06:32 PM
జీ తెలుగులో ఆదివారం స్పెషల్ మూవీస్ Sat, Apr 20, 2024, 06:29 PM
'SK23' షూటింగ్ పూర్తి అయ్యేది ఎప్పుడంటే...! Sat, Apr 20, 2024, 06:27 PM
సినిమా ఆఫర్ల కోసం పార్టీలకు వెళ్లను అంటున్న స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 06:24 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని ఖరారు చేసిన 'విమానం' Sat, Apr 20, 2024, 06:21 PM