హీరో మంచు మనోజ్ వాట్సాప్ హ్యాక్..

by సూర్య | Sun, Jan 17, 2021, 03:24 PM

సంక్రాంతి వేళ మంచు లక్ష్మి వాట్సాప్ హ్యాక్ అయిందనే విషయం మరిచిపోక ముందే హీరో మంచు మనోజ్ వాట్సాప్ ఈ రోజు హ్యాక్ అయింది. అసలు హ్యాకర్స్ మంచు ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది. అంతకు ముందు శంషాబాద్‌లో మోహన్ బాబు ఇంట్లో కాల్పుల కలకలం రేగింది. మొత్తంగా గత కొన్ని రోజులుగా కొంత మంది పనిగట్టుకొని మోహన్ బాబు ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తునరే విషయం సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. వాట్సాప్ తెచ్చిన కొత్త యూజర్ డేటా ప్రైవసీ పాలిసీపై ఆందోళనల వ్యక్తమవుతున్న తరుణంలోనే మంచు లక్ష్మీ వాట్సాప్ హ్యాక్ అయింది. అది మరిచిపోకముందే మంచు మనోజ్ వాట్సాప్ హ్యాక్ కావడం చర్చనీయాంశమయింది. మంచు మనోజ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ నాకు సంబంధించిన ఫ్రెండ్స్, ఫ్యాన్స్ నా వాట్సాప్‌కు స్పందించవద్దని కోరాడు.

Latest News
 
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM
రాజస్థాన్‌లో 'టైసన్ నాయుడు' కొత్త షెడ్యూల్ Tue, Apr 23, 2024, 07:28 PM
'అఖండ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Apr 23, 2024, 07:25 PM