ఈ నెల 19న వరుణ్ తేజ్ న్యూ మూవీ ఫస్ట్ లుక్..

by సూర్య | Sun, Jan 17, 2021, 12:36 PM

మెగా హీరో వరుణ్​ తేజ్​ నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్​లుక్​ ఈ నెల 19న విడుదలకానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విట్టర్​ వేదికగా పంచుకుంది. ఈ సినిమాలో కన్నడ స్టార్​ ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సహ జగపతిబాబు, నవీన్​ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సయీ మంజ్రేకర్ కథానాయిక. కిర్రణ్​ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రేక్షకులను మరోసారి 'ఫన్​'లో ముంచెత్తడానికి దర్శకుడు అనిల్​ రావిపూడి సిద్ధమయ్యారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్​ ప్రధాన పాత్రల్లో ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం 'ఎఫ్3'. ఈ సినిమా షూటింగ్​ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.​ ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్..​ క్లాప్​ కొట్టారు. డిసెంబర్​ 23 నుంచి రెగ్యులర్​ షూటింగ్​ జరుపుకోనుంది.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM