నేను తెలుగింటి అల్లుడినే : సోనూసూద్

by సూర్య | Sun, Jan 17, 2021, 11:07 AM

బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటించిన 'అల్లుడు అదుర్స్‌' చిత్రంలో కీలక పాత్రలో నటించారు సోనూసూద్. 'గజ'గా మెప్పించారు. ఈ సినిమా ప్రమోషన్స్ ల్ పాల్గొన్న సోనూసూద్ ఆసక్తికర విషయం బయటపెట్టాడు. తాను తెలుగింటి అల్లుడినేనని చెప్పారు.తెలుగు పరిశ్రమంటే నాకెంతో ఇష్టమని. అలాగే నా మొదటి ప్రాధాన్యం తెలుగు పరిశ్రమకేనని. సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుగు పరిశ్రమ నుంచే నేర్చుకున్నాను. నా భార్య తెలుగు ప్రాంతానికి చెందిన మహిళ. కాబట్టి నేను మీ కుటుంబంలో ఒకడినినని సోనూసూద్ చెప్పుకొచ్చారు.

Latest News
 
రజినీకాంత్ 'కూలీ' లో టాలీవుడ్ హీరో కీలక పాత్ర? Tue, Apr 23, 2024, 04:58 PM
'ఇంద్రాణి' నుండి నేనే రవాణా సాంగ్ అవుట్ Tue, Apr 23, 2024, 04:57 PM
'వేట్టైయాన్‌' లో అమితాబ్ బచ్చన్ పాత్రపై లేటెస్ట్ బజ్ Tue, Apr 23, 2024, 04:56 PM
'NBK109' ఆన్ బోర్డులో బాబీ డియోల్ Tue, Apr 23, 2024, 04:48 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'మిషన్ చాప్టర్ 1' హిందీ వెర్షన్ Tue, Apr 23, 2024, 04:44 PM